Home » LinkedIn
ఇటివల వచ్చిన AI పుణ్యామా అని అనేక కంపెనీల్లో ఉద్యోగులను(jobs) తొలగించారు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ సంస్థల పని సంస్కృతిలో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐని పలు రకాల పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 10 ఏళ్లలో పలు రకాల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్‌ఇన్(LinkedIn) సహ వ్యవస్థాపకులు రీడ్ హాఫ్‌మన్(reid Hoffman) అంచనా వేశారు.
భారత్‌లో ఉన్న అనేక కంపెనీలను వెనక్కి నెట్టి లింక్డిన్ తాజా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది టీసీఎస్(TCS). కంపెనీ ఉద్యోగుల పనితీరు, వృత్తిపర వృద్ధి, ఉద్యోగుల ప్రమోషన్లను పరిగణలోకి తీసుకుని లింక్డిన్ డేటా రూపొందించింది. ఇందులో లిస్ట్ అయిన టాప్ 5 కంపెనీలేంటంటే..
ఓ మహిళ స్విగ్గీలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు ఆర్డర్ రావల్సిన సమయం గడిచినా అందలేదు. అరగంట దాటిన తరువాత డెలివరీ బాయ్ ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడు. అప్పటికే అసహంగా ఉన్న ఆమె ఎందుకింత లేటయ్యిందని కోపంగా ప్రశ్నించింది. మేడమ్ 3కి.మీ నడిచి మీ ఆర్డర్ తీసుకొచ్చానంటూ అతను సమాధానం ఇచ్చాడు. ఏం చదివావని ఆమె అడిగితే..
ఢిల్లీ: దేశంలో ఓటర్ కార్డు (Voter Card)తో ఆధార్ నెంబర్ (Aadhaar Number) అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం (Central Govt) పొడిగించింది.