Home » Madakasira
మడకశిర నియోజకవర్గం వైసీపీ (YCP)లో విబేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరుకానుండడంతో ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.