Home » Mafia
బంగారం వర్క్షాపు నిర్వహిస్తున్న ఓ వ్యాపారి. గోల్డ్ మాఫియా డాన్ అవతారం ఎ త్తాడు. బంగారం వ్యాపారులకు తక్కు వ ధరకు బంగారం బిస్కెట్లు అమ్ము తానని మాయమాటలు చెప్పి మోసగించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులకు డబ్బులిస్తామ ని కాలయాపన చేస్తూ..
ఈ ఏడాది ఏప్రిల్ 24న అర్ధరాత్రి ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కేసులో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
బద్వేలు పట్టణం నానాటికి విస్తరిస్తోంది. చుట్టూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, వృత్తి, వ్యాపారాల రీత్యా బద్వేలు పట్టణానికి వచ్చి నివాసం ఉంటున్నారు. దీంతో స్థలాల ధరలకు రెక్కలు వచ్చి డీకేటీ భూములు కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయి.
డీఎస్సీని వాయిదా వేయాలన్న ఆందోళన వెనుక ప్రైవేట్ శిక్షణ సంస్థల మాఫియా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు.