Home » Manchu Lakshmi Prasanna
జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి ఇవాళ(సోమవారం) పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారు. మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు.
ఇండిగో విమానయాన సంస్థపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిగా ఉంటే పని అవదని.. విమానంలో తన బ్యాగు మరచిపోవడంతో గేటు బయట 40 నిమిషాల పాటు కూర్చోవాల్సి వచ్చిందని ట్విటర్ వేదికగా మంచు లక్ష్మి తెలిపారు.
తన భార్య భూమా మౌనికరెడ్డి (Bhuma Mounika Reddy) రాజకీయాల్లో రావాలనుకుంటే తన సపోర్టు ఉంటుందని హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రకటించారు.
మంచు మనోజ్. భూమా మౌనికా రెడ్డిల వివాహం ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! మొదట స్నేహితులుగా ఉన్న వీరిద్దకి మధ్య ప్రేమ చిగురించింది.
మంచు మనోజ్-మౌనికా రెడ్డి (Manchu Manoj and Mounika Reddy)ల వివాహం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో
నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.
‘రాజా.. రాజాది రాజాది... రాజా.. (Raja Rajadi raja) పూజా.. చెయ్యాలి కుర్రకారు పూజ’ ఈ పాట వినగానే కుర్రకారుకి పూనకాలొచ్చాయి. (Ilayaraja live concert hydrabad Highlights) మాటే మంత్రము.. మనసే బంధము... (mate mantramu) ప్రేమపావురాలు ఊహల్లోకి వెళ్లిపోయారు..
మంచు మనోజ్ (#ManchuManoj) మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అదే మళ్ళీ పెళ్లి గురించే. గత సంవత్సరం మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల చిన్న కూతురు మౌనిక (#BhumaMounica) తో కలిసి సీతాఫలమండి (#Seethaphalmandi) లో ఒక వినాయక మంటపంకి రావటం అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది.