Home » Marriage
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం నాడు సరోగసీపై కీలక వ్యాఖ్యలు చేసింది. మన భారతదేశంలో వివాహ వ్యవస్థను సంరక్షించాలని పేర్కొంటూ.. పాశ్చాత్య దేశాల నమూనాని అనుసరించలేమని తేల్చి చెప్పింది. వివాహం చేసుకోకుండా పిల్లల్ని కనాలన్న సంస్కృతిని ఏమాత్రం ప్రోత్సాహించకూడదని పేర్కొంది.
‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి’’.. అని పెద్దలు అంటుంటారు. కొందరు వధూవరులను చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంటుంది. కొన్ని జంటలను చూసినప్పుడు.. ఈడూజోడూ ఎంతో బాగుంది అని అంటూ ఉంటారు. మరికొందరిని...
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట తాము ప్రారంభించబోయే కొత్త జీవితం గురించి కలలు కంటూ మురిసిపోయారు. ఇద్దరం వేర్వేరు కాదని...
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను షోయబ్ మాలికే స్వయంగా ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ జంట ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది..
ప్రేమకు కులమతాలు ఉండవు. ప్రాంతీయ బేధాలు అసలే ఉండవు. అంతే కాదండోయ్.. లింగభేదం కూడా లేదని
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి(25)ని కత్తితో మెడపై పొడిచాడు ఆమె బంధువు. ఇందుకు కారణం ఆయన ప్రపోజల్‌కు ఆమె అంగీకరించకపోవడమే. మరి ఇంతకీ ఆ కీచకుడి ప్రపోజల్ ఏంటి? ఆమె ఏం అన్నది? అతను ఎందుకు పొడిచాడు? పోలీసులు తెలిపిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
YS Sharmila Mets CM YS Jagan Reddy : ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్‌కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు..
YS Sharmila To Meet AP CM YS Jagan : అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్‌గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు...
వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవి కొన్నిసార్లు సీరియస్‌గా మారితే.. మరికొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వివాహానికి సంబంధించిన...
దేశంలో ఏఐ(artificial intelligence) టెక్నాలజీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎక్కువగా విద్యా రంగం, తర్వాత వైద్యంలో విరివిగా ఉపయోగించారు. తాజాగా వివాహ వేడుకల వ్యాపారంలోకి కూడా ఏఐ రంగ ప్రవేశం చేసింది.