Home » MLA Candidates
బీఆర్‌ఎ్‌సకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఊహించినట్లుగానే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారంతన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకా్‌షగౌడ్,
బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్ పడింది. ఆ పార్టీకి చెందిన, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం మంత్రి డి.శ్రీధర్‌బాబును కలుసుకున్నారు. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, అరికపూడి గాంధీ, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద..
‘మీకు ప్రజాబలం ఉన్నట్లయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లండి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం కాదు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.
కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ పైన సీఎం రేవంత్‌రెడ్డి గురి పెట్టారు. గురువారం అర్ధరాత్రి... ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు.
యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్‌ఎ్‌సకు, కాంగ్రె్‌సకు తేడా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.