Home » Munugode
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తెలిపారు. ఏ ఎన్నికలైన కేసీఆర్ పక్షానే ప్రజలు నిలుస్తారని మరోమారు నిరూపించారని చెప్పారు.
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎన్ని డ్రామాలాడినా ఓటర్లు తిప్పికొట్టారని, ఈ తీర్పు మోదీ, అమిత్‌షాలకు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు.
తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం గులాబీ ఖిల్లాగా మారింది. మూడు ఉప ఎన్నికలతో ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా రూపాంతరం సంతరించుకుంది.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election)లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ జనానికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు.
ముగిసిన మునుగోడు కౌంటింగ్.. 10వేలకు పైగా మెజారిటీతో టీఆర్‌ఎస్ ఘన విజయం
నల్గొండ జిల్లా సీఎం కేసీఆర్ ఖిల్లాగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.
మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మునుగోడు (Munugode)ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ తీవ్రంగా కృషి చేసింది. కృషి ఫలితంగా ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. మునుగోడులో విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది.