Home » Muthireddy Yadagiri Reddy
మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. భూ వివాదంపై బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి కుమారుడు గాడిపెల్లి రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటకోడూరులోని ...
ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిండు మనసుతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆశీర్వదించారని.. జనగామ బరువు, బాధ్యతలు పల్లాకు అప్పగించారని మంత్రి హరీష్ రావు అన్నారు.
టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Mutthi Reddy Yadagiri Reddy) ఆదివారం నాడు బస్ భవన్లో బాధ్యతలు చేపట్టారు.
ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు దమ్ము.. దైర్యం ఉంటే దేశంలో రాష్ట్రానికి రావలసిన రూ. 94 వేల కోట్లను తీసుకురావాలి. కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో దేనికి జాతియ హోదా
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం కొన్ని రోజుల ముందు అసెంబ్లీ సీట్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సీట్లపై సీఎం కేసీఆర్(CM KCR)దృష్టి సారించారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు(Ministers KTR and Harish Rao) రంగంలోకి దిగారు.
తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. బీఆర్ఎస్ టికెట్లు (BRS Tickets) ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు ఆ అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు..
జనగామ బీఆర్ఎస్లో వార్ ముదిరింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన వర్గీయులపై కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ ముత్తిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సొంత పార్టీకి చెందిన కీలక నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై విరుచుకుపడ్డారు. చేర్యాల పట్టణం వీరభద్ర గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. భూ కబ్జా లకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు సవాల్ విసిరారు.