Home » N Kiran Kumar Reddy
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) హయాంలో మున్నూరుకాపు సంఘ భవనానికి 10 గుంటల భూమి ఇవ్వమని అడిగితే ఆయన వెకిలిగా నవ్వాడని మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula Kamalakar ) అన్నారు.
అవును.. ఆంధ్రా ఆక్టోపస్‌గా (Andhra Octopus) ప్రసిద్ధి చెందిన లగడపాటి రాజగోపాల్ (Lagadapati Rajagopal) రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగాలని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయాల్సిందేనని అనుచరులు, వీరాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అన్నీ సరేగానీ..
కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత తెలంగాణ బీజేపీలో (TS BJP) ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని (Kishan Reddy) ఆ సీటులో కూర్చోబెట్టడం, పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి...
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై (Kiran Kumar Reddy) మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి పేరు వినగానే చాలా సంతోషించానని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) మంచి జోష్ మీద ఉంది. కర్ణాటక ఫలితాల (Karnataka Results) తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో సీన్ మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీ భవన్ (Gandhi Bhavan) చేరికలతో కలకలలాడుతోంది.
సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ పాలనపై స్పందిస్తానని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
బీజేపీలో ఎందుకు చేరానో ఇప్పటికే స్పష్టంగా చెప్పానని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అరవై సంవత్సరాలు పైన తమ కుటుంబం కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్నారు.