Home » Nirmal
నాందేడ్: మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్ (Nanded)లో ఈ నెల 5వ తేదీన సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు.
బాసరలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మల్ జిల్లా: బాసర (Basara) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థి భానుప్రసాద్ ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన కలకలం రేపింది.
మంత్రి కేటీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కల్లూర్ దగ్గర స్కూల్ బస్సు (school bus)కు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలో మంగళవారం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ సందర్భంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
భైంసా అల్లర్ల బాధితులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం బైంసా (Bainsa) నుంచి ప్రారంభం కానుంది.
నిర్మల్ జిల్లా: బైంసా (Bainsa)లో హైటెన్షన్ (High Tension) నెలకొంది. పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజేపీ (BJP) బహిరంగ సభ స్థలంవైపు ఎవరినీ అనుమతించడంలేదు.