Home » Nithiin
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే మ్యాచ్ కోసం కాదు. వార్నర్ రాబిన్‌హుడ్ అనే తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చాడు.
విజయవాడలోనే తాను చదువుకుని దర్శకుడిగా మారినట్లు రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపారు. తాను దర్శకత్వం వహించిన ఛలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో పొత్తు కుదుర్చుకున్న పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ(21) జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పవన్‌కు
నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్ మాత్రమే పోటీ చేశారు! ఈసారి,
తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri). తాజాగా ఆయన పెళ్లి చేసుకున్నారు. పూజ అనే అమ్మాయితో కలసి ఏడడుగులు వేశారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి దావూద్ గ్యాంగ్ కు చెందిన ఓ వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేశారు...