Home » Nizamabad
తెలంగాణలో సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నేత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender ) వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామాల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు.
జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్షాక్తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్లో కరెంట్షాక్తో చిన్నారి మృతిచెందింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఓ సూపర్ మార్కెట్లో నాలుగేళ్ల చిన్నారి రుషిత కరెంట్ షాక్తో మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో కొన్ని పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యత లేని, పాచిపోయిన ఆహారం(Quality, Spoiled Food) పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తరచూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా: సిరికొండలో అర్ధరాత్రి కత్తి పోట్ల కలకలం రేగింది. గత కొంత కాలంగా రేషన్ బియ్యం దందా చేస్తున్న ఆన్సర్, రహీం అనే వ్యక్తుల మధ్య వివాదం జరిగింది. తనకు 22 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రహీంతో ఆన్సర్ గొడవ పడ్డాడు.
జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని నాగారాం ప్రాంతంలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది. గాయత్రి నగర్లోని చైతన్య స్కూల్లో చిన్నారి హయతి పి పి 1 చదువుతోంది.
కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.