Home » NRI
గలగల ప్రవహించే గోదావరి తీర గ్రామాలు కావచ్చు.. ఇసుక దిబ్బల ఎడారి పెట్రో నగరాలు కావచ్చు.. ఎక్కడైనా పండుగ
తెలుగు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబూరావుకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ సుపీరియర్ రాబర్డ్ డీ సోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తోపాటు భారత్ సమ్మాన్ అవార్డు అందించింది. రిటైర్డ్ డీజీపీ బాబూరావు పోలీసు అధికారిగా ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ‘‘నెలనెలా తెలుగు వెన్నెల’’ 178వ సాహిత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
దేశ ఎల్లలు దాటిన తర్వాత రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు.
భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, కళాకారులను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య సంస్థ ప్రోత్సహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా
తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా ఆదివారం (7వ తేదీ) అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమానులు సమావేశం నిర్వహించారు.
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గణేష్ కందుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...
Andhrapradesh: తనపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్‌ను ఎన్ఆర్ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో టాయ్స్ మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు.
Andhrapradesh: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పరామర్శించేందుకు అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ యష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో యష్‌ను అరెస్ట్ చేసి... గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు.