Home » NRI
గతేడాది బ్రిటన్‌కు భారతీయులు పోటెత్తారు. బ్రిటన్‌కు వెళ్లిన విదేశీయుల్లో సంఖ్యా పరంగా టాప్‌లో నిలిచారు. విద్యా ఉద్యోగాల కోసం సుమారు 2.5 లక్షల మంది అక్కడకు వెళ్లినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి.
దుబాయిలో శ్రీసత్యనారాయణ స్వామి వత్రం భక్తి శ్రద్దలతో జరిగింది. స్థానిక గల్ఫ్ రెడ్డి సంఘం (జి.ఆర్.ఎ) ఆధ్వర్యంలో ఈ సత్యదేవుని వ్రతానికి తెలుగు దంపతులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దుబాయిలోని ప్రముఖ వేద పండితుల్లో ఒకరైన రావులపాలెంకు చెందిన ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి జరిగింది.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 11వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
రైతులు క్రాఫ్ హాలీడే ప్రకటించినట్టు.. రాష్ట్రాభివృద్ధికి కూడా విరామం ప్రకటించినట్లుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉందని ఎన్నారై కొల్లా అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం పురోగామి దిశగా దూసుకు వెళ్లితే.. నేడు తిరోగమన దిశలో ఉందన్నారు.
అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల(BRS NRI Coordinator Mahesh Bigala) పేర్కొన్నారు.
తానా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణ ప్రసాద్.. సదర్న్ న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన "తానా రిఫ్రెష్ వర్క్‌షాప్" కార్యక్రమం పూర్తి వేగంతో దూసుకుపోతోంది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్ఆర్ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్ఆర్ఐలు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు చైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గురువారం తెలిపారు.
ఎన్నికల సంఘానికి వైసీపీ (YSRCP) నేతలు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు. వైసీపీ నేత ఏ.ఎన్.ఎన్ మూర్తి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు.