Home » NT Ramarao
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ‘మమ్మల్ని ఎవరు అడ్డుకునేది.. మేం చెప్పిందే శాసనం’ అనుకుంటున్న అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి...
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈరోజు(శనివారం) ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో చేపట్టిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది.
నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
రాబోవు ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి నోట్లతో ఓట్లు కొనలేరని భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియ(Gaddar Funeral)ల్లో విషాదం చోటుచేసుకుంది. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్(Alwal Mahabodhi School) లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గద్దర్ అత్యంత సన్నిహితుడు, సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ (Siyasit Urdu magazine MD Zahiruddin Ali Khan) (63) తుదిశ్వాస విడిచారు.
మార్గదర్శి విషయంలో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్‌లను రద్దు చేస్తూ చిట్ రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది. చిట్ రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ ముగ్గురు ఖాతాదారులు హైకోర్టును ఆశ్రయించారు.