Home » Paramahansa Yogananda
భయం ముఖంలోకి చూడండి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది.
హైదరాబాద్ బేగంపేట ధ్యానకేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఎస్ ధ్యానకేంద్రాల్లో పరమహంస యోగానంద మహాసమాధి వార్షికోత్సవాలు భక్తిపూర్వకంగా జరుపుకున్నారు.
శ్రీయుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద (దివ్య పరమ గురువులైన లాహిరి మహాశయులు, మహావతార బాబాజీల మార్గదర్శకత్వంతో) ప్రపంచానికి అందించిన సనాతనమైన, విశ్వజనీన కానుక అత్యున్నత శాస్త్రీయధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగం.
ఒడిదొడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, ఆత్రుత, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియాయోగకు ఉందని...
క్రియయోగమన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్‌తో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ అని, మెదడులోనూ వెనుబాములోను ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయని....
సాధకులు ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేసుకోవడం, అలాగే నిత్యమైన యవ్వనోత్సాహాన్ని వ్యక్తపరిచే అనేక విషయాలపై ఇందులో...
పరమహంస యోగానంద చెప్పినట్లుగా... ప్రపంచం ముక్కలవుతున్నప్పటికీ చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడాలంటే ఆత్మాలయంలో స్థిరంగా నిలబడాలని, తద్వారా విజేతగా ఉండడానికి
క్రియాయోగ ధ్యానశాస్త్రాన్ని, సమతుల్య ఆధ్యాత్మిక జీవనమనే కళను బోధించడానికి ఇంట్లోనే చదువుకునేలా పరమహంస యోగానంద తయారుచేసిన యోగదా సత్సంగ పాఠాల...
ఫిబ్రవరి 12 నుంచి హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది.
హైదరాబాద్ బేగంపేట చికోటీ గార్డెన్స్‌లో ఉన్న యోగదా సత్సంగ్ సెంటర్‌లో ఉదయం నుంచే ఆధ్యాత్మిక సాహిత్య పఠనము, ధ్యానము, భజనలు, పుష్పాంజలి నిర్వహించారు.