Home » Parking
ప్రయాణికులకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది.
డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. కొందరైతే ప్రమాదమని తెలిసి కూడా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారి మరణానికి కూడా కారణమవుతుంటారు. అయితే...
గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వలన రోడ్లు అధ్వాన్నంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వరుసగా ఎన్నికల కోడ్‌లు రావడంతో పనులన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు.
సచివాలయంలో వాహనాల పార్కింగ్ నమూనాలను ఆర్ అండ్ బీ అధికారులు ఖరారు చేశారు. సచివాలయానికి మూడువైపుల పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక వైపు సాధారణ స్లాబ్‌తో మల్టీపర్పస్ పార్కింగ్‌ను, రెండువైపుల సోలార్ రూఫ్‌టా్‌పలతో పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.