Home » Photos
ఎలాగైతే కూరగాయల ధరలు అప్పుడప్పుడూ అందరినీ భయపెడుతుంటాయో.. అలాగే కొన్ని కూరగాయల ఆకారం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. సాదారణానికి భిన్నంగా భారీ సైజులో ఉండే కూరగాయలను చూసినప్పుడు.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ప్రస్తుతం..
మీ నంబర్ మీద లాటరీ తగిలిందంటూ కొన్నిసార్లు, బ్యాంకు ఏటీఎంలో సమస్య తలెత్తింది.. పరిష్కారం కోసం మేము చెప్పినట్లుగా చేయడంటూ మరికొన్నిసార్లు, లక్షల రూపాయల లోన్లకు మీరు అర్హులంటూ ఇంకొన్నిసార్లు.. ఫోన్కు మెసేజ్లు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటి...
సాదారణంగా సెక్యురిటీ గార్డులు రాత్రి సమయంలో దుకాణాలు, ఇళ్ల బయట కుర్చీలో కూర్చుని ఉంటారు. ఓ షాపు ముందు ఓ వ్యక్తి అలాగే కూర్చుని ఉన్నాడు. కానీ అతని తల కనిపించడం లేదు.
ఆర్టీసీలో బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు పదే పదే ప్రచారం చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రైవేట్ బస్సులతో పోల్చి చూస్తే.. ఆర్టీసీ ప్రయాణం మేలని భావించి చాలా మంది ఈ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు..
స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సప్, ఫేస్బుక్ తదితర యాప్లతో పాటూ ట్రూ కాలర్ యాప్ను కూడా విధిగా వాడుతుంటారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చే సందర్భంలో వారి పేరు తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్ను వినియోగిస్తుంటారు. అయితే ఈ క్రమంలో...
చూడటానికి మురికివాడలా కనిపించే ఈ ఫోటోను బాగా పరిశీలనగా చూస్తే షాకవడం ఖాయం.
రోజురోజుకూ జనాభా పెరిగే కొద్దీ స్థలాభావ సమస్య పెరిగిపోతోంది. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం కారు పట్టేంత స్థలాన్ని కూడా ఖాళీగా ఉంచడం లేదు. చాలా మంది తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అపార్ట్మెంట్లు లేపేస్తుంటారు. కొందరైతే..
యావత్ దేశమంతా మువ్వెన్నల జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని (independence Day) జరుపుకుంది! కులాలు, మతాలకు అతీతంగా భారతీయులు పంద్రాగస్టు (August-15th) పండుగ జరిపారు.! ఆ వర్గం.. ఈ వర్గం అని కాకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు అని లేకుండా అన్ని రంగాల వారు పండుగ జరుపుకొని దేశ భక్తిని చాటుకున్నారు.! అయితే ఏపీలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరగడం గమనార్హం.!
కొందరైతే ఏదైనా వస్తువు కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు.. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా కొనేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ పాట్ కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీన్ని కొనడం అంత ఈజీ మాత్రం కాదు. అసలు ఈ టీపాట్ గురించి తెలిస్తే..
ప్రధానంగా బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. కొన్నిసార్లు కనీసం అడుగు తీసి, అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అయినా ప్రయాణికులు మాత్రం.. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం సాగిస్తుంటారు. ఇక ముంబై వంటి ...