Home » Pinipe Viswarupu
వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. హత్య జరిగిన తర్వాత బాధితుడు ఇంటికి విశ్వరూప్ వెళ్లారని ఆరోపించారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని ఆరోపణలు చేశారు.
వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు.
అమలాపురంలో వైసీపీ మంత్రి విశ్వరూప్ (YCP Minister Viswarup) మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై మీడియాలో ప్రసారమవుతోన్న వార్తలను ఖండించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే...
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రాపురం’ (Ramachandrapuram) గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే...
పార్టీ మార్పు ప్రచారంపై వైసీపీ మంత్రి విశ్వరూప్ (Ycp Minister Vishwarup) స్పందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి విశ్వరూప్ తిరుమల వెంకన్న సాక్షిగా సంచలనానికి తెరదీశారు. నేడు తిరుమలలో విశ్వరూప్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నానన్నారు.
కోనసీమ జిల్లా: గడప గడప కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ (Minister Vishwarup)కు మొదటి రోజే చుక్కెదురైంది.