Home » PM Kisan Samman Nidhi
PM Kisan Scheme: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి‘ 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రైతులకు శుభవార్త తెలియజేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ నిధులను ఆయన విడుదల చేశారు. ప్రతి నాలుగు..
ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ఇక ముచ్చటగా మూడవసారి ఏర్పడిన నరేంద్ర మోదీ నూతన సర్కార్ 17వ విడత పీఎం-కిసాన్ నిధి సాయాన్ని ఇటీవలే విడుదల చేసింది. సుమారు రూ.20,000 కోట్లు మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో మొదటి సంతకంగా విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు ఖాతాల్లో పడ్డాయో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.