Home » Ponnur
వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డిని బుధవారం పొన్నూరు కోర్టులో హాజరుపరిచారు. అతడికి 14 రోజుల రిమాండ్ విధించిందీ కోర్టు.
పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో రోశయ్య పార్టీలోనే ఉన్నా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి సానుకూలంగా రాకపోవడంతో వైసీపీకి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేనలో చేరాలని..
‘గడప గడపకు’ కార్యక్రమం సందర్భంగా తనను ఎమ్మెల్యే బెదిరించారని వలంటీర్, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
భవన యజమానులను భయపెట్టి, దౌర్జన్యం చేసి రోడ్ విస్తరణ పనులు చేపడతారా?, ఎమ్మెల్యే కిలారి రోశయ్య రోడ్డు విస్తరణ పనులు రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏమెచ్చిందో చెప్పాలి. భవన యజమానులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు.