Home » Prabhakar Reddy
‘సాక్షాత్తు ఓ మహిళా మంత్రి మీడియా ముందుకు వచ్చి ఏడ్చారంటే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి..?’ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
సైబారాబాద్ మాజీ (రిటైర్డ్) పోలీస్ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు మరోసారి పోలీసులు మోహరించారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు జేసీ ఏర్పాట్లు చేశారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న జేసీ అనుచరులను బయటకు పంపారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అండతోనే ఈ స్థాయిలో ఉన్నానని, కార్యకర్తల అండ లేకపోతే తనకు మూడు మార్గాలున్నాయన్నారు.