Home » Prakasam
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందిచాలని కలెక్టర్ ది నేష్కుమార్ సూచించారు.
గ్రామపంచాయతీల్లో ఆర్థిక సంఘం నిఽ దులను వినియోగ విషయంలో పంచాయతీల అధికారాలను హరిస్తున్న రాష్ట్ర ప్ర భుత్వ వైఖరని నిరసిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సర్పంచ్‌లు ఉత్తరాల ఉద్యమం చేపట్టనున్నట్లు సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభ ద్రాచారి తెలిపారు.
జనసేన ఆధినేత పవన్కలాణ్ను హత్య చేసేందుకు ముఖ్యమంత్రి బంధువులు కుట్రపన్నారని జనసేన పార్టీ నగర అ ధ్యక్షుడు, కార్పొరేటర్ మలగా రమేష్ హెచ్చరించారు.
మల్లవరం ఇసుక క్వారీలో గురువారం జేబీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది చేస్తున్న తవ్వకాలను మండల అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్కవేటర్, లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు త రలించారు.
తాగునీటి సమస్యను తీర్చాలంటూ గురువారం నగర పంచాయతీ పరిఽధిలోని కంభాలపాడులో గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలు-కర్నూలు రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో భైఠాయించి నిరసన తెలిపారు.
దురలవాట్లకు బానిసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మోటార్‌సైకిళ్ల దొంగగా అవతారమెత్తారు. ఒంగోలు నగరంలో పలు వాహనాలను చోరీ చేసి పోలీసులకు దొరికి పోయాడు.
రాష్ట్రంలో రానున్న సీజన్ మార్కెట్‌కు దిక్చూచిగా పరిగణించే ప్రస్తుత కర్ణాటక పొగాకు మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అనుమతిచ్చిన దానికన్నా గణనీయంగా పంట ఉత్పత్తి తగ్గడమే కాక పండిన పంటలో నాణ్యమైనది అధికంగా ఉన్నప్పటికి ఆశించిన ధరలు అక్కడి రైతులకు అందడం లేదని సమాచారం.
వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు విజయమే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ ప్ర కాశం, నెల్లూరు జిల్లాల పరిశీలకుడు బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
బేస్‌బాల్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ య న్నాబత్తిన అరుణ అన్నారు.