Home » Punjabi
కుస్తీ యోధురాలు, ట్రిపుల్ ఒలింపియన్ వినేశ్ ఫొగట్ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఛండీగఢ్ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కటారియా చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ కొత్త గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.
పంజాబ్‌కు చెందిన ఓ కూలీ మరణం ఇటలీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమైంది. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మెలోనీ కూడా స్పందించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డ్రగ్ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.
నేడు దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ(Baisakhi festival)ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సిక్కు మతంతో పాటు హిందూ మతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే గురుద్వార వద్దకు భక్తుల(devotees) రాక మొదలైంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఒక మహిళ రాఖీ పట్టుకుని ఆయన ఉన్న వేదకపైకి వచ్చింది. వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ఆపేసి రాఖీ కట్టించుకుని, ఆ తర్వాత నిండుమనసులో ఆ సోదరిని ఆశీర్వదించారు.
కుటుంబసభ్యులంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తమకు ఎంతో ఇష్టమైన మలై మటన్‌ను ఆర్డర్ చేశారు. మటన్ ముక్కలను నములుతూ, మూలగు బొక్కలను చీకుతూ, రుచిని ఆస్వాదిస్తూ తినాలని ఆ కుటుంబం ఆశతో ఎదురుచూస్తుంది. ఇంతలోనే ఆర్డర్ చేసిన మలై మటన్ రానే వచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో (Social Media) ప్రతిరోజు ఏదో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జనవరిలో పంజాబ్ (Punjab) పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాల..