Home » Pushpa 2
‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంతో హైద్రాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది.
హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ అని మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో..
‘పుష్ప’ (Pushpa)చిత్రంతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్‌గా (pan india Star) ఎదిగారు. ఆ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే! అందులో డైలాగ్‌లు, పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (rashmika mandanna) ఇటలీలోని మిలాన్ ఫ్యాషన్ వీక్ (milan Fasion week) వేడుకకు హాజరయ్యారు. ఎంతో పేర్గాంచిన ఆ ఫ్యాషన్ షోలో ఎన్నో దేశాల తారలు పాల్గొంటారు.
మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలంటున్నారు దర్శకుడు సుకుమార్(Sukumar). తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ట్రెండ్‌కి తగ్గట్లు వెళ్తునట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియా, రీల్స్ ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు.
‘పుష్ప’(Pushpa) చిత్రంతో ప్యాన్ ఇండియా (pan india hero) స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. పుష్పరాజ్ పాత్రతో ఐకాన్‌స్టార్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకూ దక్షిణాదికే పరిమితమైన బన్నీ క్రేజ్, ఫాలోయింగ్ ఈ చిత్రంతో ప్యాన్ ఇండియాకు చేరుకుంది.
'కాంతార’ (kanthara) చిత్ర దర్శకుడు రిషబ్‌శెట్టిపై పరోక్షంగా చేసిన కామెంట్లు, అలాగే దక్షిణాది పాటలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేషనల్ క్రష్‌గా(National crush) పేరొందిన రష్మిక మందన్నా (Rashmika mandanna) ట్రోల్ అవుతూనే ఉంది.
సినిమా, సినిమాకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఐకాన్ స్టార్‌గా (icon star)ఎదిగారు అల్లు అర్జున్(Allu arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa 2)సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ వైజాగ్ లో ఆదివారం అభిమానులను (Fans meet in Vizag) కలుస్తున్నాడు అని, మీటింగ్ వుంది అని అభిమానులు అందరికి తెలియచేయటం జరిగింది. అయితే చివర్లో ఈ అభిమానులతో మీటింగ్ కాన్సుల్ అయింది అని వార్తలు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.