• Home » Pushpa 2

Pushpa 2

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

'కాంతార’ (kanthara) చిత్ర దర్శకుడు రిషబ్‌శెట్టిపై పరోక్షంగా చేసిన కామెంట్లు, అలాగే దక్షిణాది పాటలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేషనల్‌ క్రష్‌గా(National crush) పేరొందిన రష్మిక మందన్నా (Rashmika mandanna) ట్రోల్‌ అవుతూనే ఉంది.

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

సినిమా, సినిమాకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఐకాన్‌ స్టార్‌గా (icon star)ఎదిగారు అల్లు అర్జున్‌(Allu arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa 2)సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

AlluArjun: అభిమానుల కోసం ఐకాన్ స్టార్

AlluArjun: అభిమానుల కోసం ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ వైజాగ్ లో ఆదివారం అభిమానులను (Fans meet in Vizag) కలుస్తున్నాడు అని, మీటింగ్ వుంది అని అభిమానులు అందరికి తెలియచేయటం జరిగింది. అయితే చివర్లో ఈ అభిమానులతో మీటింగ్ కాన్సుల్ అయింది అని వార్తలు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

Pushpa Gift: కొడుకు సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. మురిసిపోతున్న తండ్రి!

Pushpa Gift: కొడుకు సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. మురిసిపోతున్న తండ్రి!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా బన్నీ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ అందుకున్నారు. ఆ గిప్ట్‌ ఇచ్చింది ఎవరో కాదు..

Allu Arjun: బన్నీకి అభిమానుల బ్రహ్మారథం

Allu Arjun: బన్నీకి అభిమానుల బ్రహ్మారథం

‘పుష్ప: 2’ తాజా షెడ్యూల్ దాదాపుగా పది రోజుల పాటు కొనసాగనుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు బన్నీ వైజాగ్‌కు వచ్చాడు.

AlluArjun: అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుడు

AlluArjun: అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుడు

ఒక్క తెలుగుకే కాదు, మొత్తం దక్షిణ భారత దేశానికీ చెందిన నటుల్లో అల్లు అర్జున్ గురించే ఎక్కువ వెతికారు గూగుల్ లో అని అధికారికంగా ప్రకటించారు కూడా.

Pushpa 2:  అల్లు అర్జున్ అందుకోసం టైం తీసుకున్నాడు

Pushpa 2: అల్లు అర్జున్ అందుకోసం టైం తీసుకున్నాడు

ఘన విజయాన్ని చాటి చూసిన ఈ 'పుష్ప' సినిమా పార్టు 2 కోసం ఒక్క భారతదేశ ప్రేక్షకులే కాదు, ప్రపంచంలోనే చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా గత సంవత్సరం (2022) లోనే మొదలెడతారు అని అనుకున్నారు కానీ, మొదలెట్టలేదు

తాజా వార్తలు

మరిన్ని చదవండి