Home » Rally
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు.
షెడ్యూల్ ప్రకారం నాలుగు ర్యాలీల్లో కేంద్ర మంత్రి పాల్గొనాల్సి ఉంది. కతోల్, సవ్నేర్ (నాగపూర్ జిలలా), గడ్చిరోలి, వర్దా జిల్లాల్లో అమిత్‌షా ప్రచారం సాగించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గట్టి పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది.
హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.
బంగ్లాదేశలో హిందువులపై, దేవాలయాలపై దాడులను వెంటనే ఆపాలని హిందూ సం ఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అలాగే కోల్‌కతాలో వైద్య విద్యా ర్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ... హిందువులు శాంతి కాముకులని, ఎవరి జోలికి వెళ్లరన్నారు. అలాంటి వారిపై బంగ్లాదేశలో అల్లరి మూకలు పైశాచికంగా ప్రవర్తించడం దారుణమన్నారు.
నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. నీట్ లీకేజీకి బాధ్యులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన వారికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు శనివారం గన్‌పార్క్‌లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సచివాలయ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో చెమటోడ్చాయి. 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్లే తీవ్రంగా శ్రమించింది.
సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ..
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.