Home » Rashmika Mandanna
‘పుష్ప’ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమా సక్సెస్‌తో దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప’పై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ బెటర్ అవుట్‌పుట్ కోసం దర్శకుడు సుకుమార్ మరింత దృష్టి సారించారు.
దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కన్నడ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ అనంతరం ఇతర సౌత్ చిత్ర పరిశ్రమల్లోకి అడుగుపెట్టి అక్కడ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.