Home » Relationship
వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.
పిల్లలు తల్లి చాటున ఎక్కువ పెరగడంతో తండ్రి ఎప్పుడూ వెనుకబడే ఉంటాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తాయి. అందుకే నాన్నకు బాధ్యత ఎక్కువ.
భార్యాభర్తలు చాలా కామన్ అనుకుంటూ చేసే 5 తప్పులు వారి బంధం తొందరలోనే విచ్చిన్నం కావడానికి కారణమవుతాయి.
ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా భార్యాభర్తలు ఈ 4 పనులు చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు.
ఎంత ప్రయత్నించినా భార్య సంతోషపడట్లేదా.. ఈ మూడు ఫాలో అయితే హ్యాపీ లైఫ్ పక్కా..
తమ తల్లిదండ్రులను స్నేహితులుగా భావించే పిల్లలు తక్కువ. అలాంటి తల్లిదండ్రులు తప్పకుండా చెయ్యాల్సిన 5 పనులు ఇవీ..
చాలామంది నాకు బోలెడు ఫ్రెండ్స్ అని అంటుంటారు. కానీ అసలు నిజం ఇదే..
మెట్లు దిగుతూ ఒక్కసారిగా ఓ ఫ్లాట్ ముందు ఆగిపోయిన యజమాని. అనుమానంతో కిటికీ తలుపుల్లోనుండి తొంగిచూస్తే..
అందుకే తగాదాలు ఎంత తక్కువగా ఉంటే భార్యాభర్తలకు అంత మంచిది. ప్రతి చిన్న విషయానికి తగాదా పడటం, వాదులాడు కోవడం వల్ల అందరిలో చులకన కావడం, నలుగురికీ మన పరిస్థితి తెలియడం జరుగుతుంది.
దుబాయ్ లగ్జరీ, అడ్వెంచర్ అత్యాధునిక కలయిక. ఇక్కడి అద్భుతమైన స్కైలైన్ వీక్షణలతో హోటళ్లలో సమయాన్ని గడపవచ్చు.