Home » RK Big Debate
ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. రేవంత్‌ను సాయంత్రం 7 గంటలకు (జనవరి-06న) బిగ్ డిబేట్ చేయబోతున్నారు. దీంతో రేవంత్ డిబేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇంతవరకూ ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్స్, పేరుగాంచిన దినపత్రికలు.. ఆఖరికి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జాతీయ మీడియా కూడా రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటీ పడ్డాయి. కానీ సీఎం మాత్రం ఏ ఒక్కరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు..
ABN Big Debate With CM Revanth Reddy : అవును.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఫస్ట్.. ఫస్ట్ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. రేవంత్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ డిబేట్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం సరిగ్గా 7 గంటలకు డిబేట్ ప్రారంభం కానుంది..
RK Big Debate With CM Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక మొదటిసారి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’కి (ABN-Andhrajyothy) విచ్చేస్తున్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. (ABN MD Radhakrishna) రేవంత్‌తో బిగ్ డిబేట్ (RK Big Debate) చేయబోతున్నారు. ఈ డిబేట్ ఇవాళ సాయంత్రం 6గంటలకు ఏబీఎన్‌లో లైవ్‌లో జరగనుంది.