Share News

ABN Big Debate : 7 గంటలకే రేవంత్ రెడ్డి బిగ్ డిబేట్.. మీరు రెడీనా..?

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:04 PM

ABN Big Debate With CM Revanth Reddy : అవును.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఫస్ట్.. ఫస్ట్ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. రేవంత్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ డిబేట్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం సరిగ్గా 7 గంటలకు డిబేట్ ప్రారంభం కానుంది..

ABN Big Debate : 7 గంటలకే రేవంత్ రెడ్డి బిగ్ డిబేట్.. మీరు రెడీనా..?

అవును.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఫస్ట్.. ఫస్ట్ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. రేవంత్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ డిబేట్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం సరిగ్గా 7 గంటలకు డిబేట్ ప్రారంభం కానుంది. రేవంత్ ఇంటర్వ్యూ అనేసరికి ఎప్పుడెప్పుడు డిబేట్ ప్రారంభం అవుతుందా..? కొత్త సీఎం ఏమేం మాట్లాడుతారా..? ఆర్కే ఏమేం ప్రశ్నలు సంధిస్తారా..? సీఎం ఎలా సమాధానాలు ఇస్తారని తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు సైతం ఈ ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్‌ గురించి డిబెట్‌లో ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి..? ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు.. ఆర్కే అడుగుతారు..? అని వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. దమ్మున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రేక్షకులారా, తెలుగు రాష్ట్రాల ప్రజలరా సాయంత్రం 7 గంటలకు లైవ్‌లో డిబేట్ చూడటానికి రెడీగా ఉండండి..!

RK Big Debate With Revanth : సాయంత్రం 7గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్


Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 06 , 2024 | 01:05 PM