Home » RRR
‘ఆర్ఆర్ఆర్’’ సినిమాకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే రామ్‌చరణ్ (Ram charan)– ఎన్టీఆర్ (Ntr)గుర్తొస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చేసిన సపాత్రలు అందుకు నిదర్శనం. అంతకుముందే చరణ్ – తారక్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే!
ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). డైలాగ్స్‌ను చెప్పడంలోను అభినయించడంలోను తారక్‌కు ఎవరు సాటిరారు. ఆయన చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో నటించారు.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సినిమా క్రియేట్ చేస్తున్న సంచనాల గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నిరోజుల క్రితం ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) అందుకున్న విషయం తెలిసిందే.
ఈ దసరా సినిమా ఒక రికార్డు కూడా సృష్టించిందని చెపుతున్నారు. (Dasara Record) అదేంటి అంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఒక సెట్ లో జరిగింది అని అంటున్నారు.
తెలుగు సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భారతీయ సినిమా అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆశించినట్లుగానే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్స్‌లో
సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ నామినేషన్స్‌ను తాజాగా విడుదల చేశారు. 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాల లిస్ట్ ను విడుదల చేశారు. ఇండియా నుంచి అధికారికంగా పురస్కారాల కోసం పంపించిన ‘ది ఛెల్లో షో’ (The Chhello Show) కు మాత్రం నిరాశ ఎదురైంది.
సినీ ప్రపంచంలోనే విశిష్ఠంగా భావించే ఆస్కార్స్‌లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. పలు సినిమాలు నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఇండియా నుంచి అధికారికంగా పురస్కారాల కోసం పంపించిన ‘ది ఛెల్లో షో’ (The Chhello Show) కు మాత్రం నిరాశ ఎదురైంది.
పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది.