• Home » RRR

RRR

RRR: తారక్‌కు ఆస్కార్ రావాలంటున్న హాలీవుడ్ మ్యాగజైన్!

RRR: తారక్‌కు ఆస్కార్ రావాలంటున్న హాలీవుడ్ మ్యాగజైన్!

హాలీవుడ్ మ్యాగజైన్ యుఎస్ఏ టుడే ఉత్తమ నటనను కనబరిచిన 10మంది నటీ, నటుల జాబితాను వెల్లడించింది. వారికి ఆస్కార్ వస్తే బాగుంటుందని చెప్పింది. ఈ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చోటు దక్కడం విశేషం.

SS.Rajamouli: ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందా

SS.Rajamouli: ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందా

‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందానని చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS.Rajamouli) అన్నారు. సినిమాను ఎంట్రీగా పంపిస్తే పురస్కారం వచ్చే ఛాన్స్ అధికంగా ఉండేదని చెప్పారు.

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

ఇండియాకు చెందిన ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధ‌రించి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (#MegaPowerStarRamCharan) అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు.

Rahul Ramakrishna: తండ్రైన రాహుల్ రామకృష్ణ.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్..

Rahul Ramakrishna: తండ్రైన రాహుల్ రామకృష్ణ.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్..

ప్రముఖ కమెడియన్‌, క్యారెక్టర్ ఆర్టిస్టు రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) తండ్రి అయ్యాడు. సంక్రాంతి రోజున తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

RRR: జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. మరో రెండు అంతర్జాతీయ అవార్డులు

RRR: జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. మరో రెండు అంతర్జాతీయ అవార్డులు

‘ఆర్ఆర్ఆర్’ (RRR) జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు తెలిసిందే.

RRR: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ‘అవతార్’ డైరెక్టర్

RRR: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ‘అవతార్’ డైరెక్టర్

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ భారతీయ, అందులోనూ ఓ తెలుగు సినిమా గురించే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది.

RRR: ఇది తెలుగు మూవీ.. బాలీవుడ్ చిత్రం కాదు.. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

RRR: ఇది తెలుగు మూవీ.. బాలీవుడ్ చిత్రం కాదు.. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే.

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.

Golden Globe Awards: ‘థ్యాంక్యూ శ్రీవల్లి’.. వేదికపై ఎమోషనలైన కీరవాణి

Golden Globe Awards: ‘థ్యాంక్యూ శ్రీవల్లి’.. వేదికపై ఎమోషనలైన కీరవాణి

ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాని వరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి