Home » RRR
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్.ఆర్.ఆర్. బృందానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలోని ‘‘నాటు నాటు పాటకు ఆస్కార్ ఆవార్డు లభించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు స్పందించారు.
అందరి అంచనాలు అందుకుని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, నాగబాబు ని, రాఘవేంద్ర రావు ని తిరిగి విమర్శించారు. ఎవడు ఎవడి కాళ్ళు అవార్డుల కోసం పట్టుకున్నాడో, అలాగే ల్యాండ్ కోసం ఎలా లెటర్ రాసారో నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయట పడతాయి అని ఆవేశంగా చెప్పిన తమ్మారెడ్డి ఇంకా ఏమన్నారంటే...
తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). యూత్‌లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.
నాటు నాటు’ పాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! పాటొచ్చి ఏడాది కావొస్తున్నా.. ట్రెండింగ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్ కనిపిస్తోంది.
ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.