Home » Rs 2000 notes
డినామినేషన్లో భాగంగా 97.82 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించాయని, ఇంకా రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెల్లడించింది.
రూ.2 వేల నోట్లపై(RS.2000) ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023 మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో మే 2నాటికి 97.76 శాతం బ్యాంక్లలోకి తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.
రూ. 2 వేల నోట్లను డిపాటిజ్ చెయ్యడం లేదా మార్చుకోవడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్ోబర్ 1నుండి 2వేల నోటు ఎవరిదగ్గరైనా కనబడితే జరిగేది ఇదే..
ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లను ఈనెల 28న గురువారం నుంచి తీసుకోవద్దని బస్ కండక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అందుకు సమానమైన కరెన్సీని తిరిగి పొందవచ్చని తెలిపింది. ఇంకా కేవలం 24 వేల విలువైన కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.
నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి రిజర్వు ఇన్స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ దోపిడికీ పాల్పడిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో ఆర్ఐ స్వర్ణలత గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమవర్మ స్వయంగా విలేకరుల సమావేశంలో వివరించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా ఇటీవల రూ.2వేల కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండు వేల నోట్ల మార్పిడికి జనం కొత్త పంథాను ఎంచుకున్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ఈ నోట్లను డిపాజిట్ చేస్తే.. భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖతో ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు దృష్టి సారించారు.
2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు ముందు వరుసలో నిలిచాయి. దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం.
ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ, ఎస్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది.