Home » Samsung
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు రివ్యూల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పే ఉదంతం ఇది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ అండ్ టెలికమ్యానికేషన్ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లలో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఫెస్టివల్ సీజన్ (Festive Season)లో 14,400 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లను అమ్మినట్లు శాంసంగ్ ఇండియా (Samsung India)ప్రకటించింది.