Home » Sanju Samson
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...
అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో నెల రోజుల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లను ప్రకటించారు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్‌తో సంజూ శాంసన్‌కు కూడా అవకాశం లభించింది.
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్ల వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించింది కాబట్టి.. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా..
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి?
ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించిన శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కెప్టెన్ సంజూ శాంసన్(82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వరుసగా ఐదో సీజన్లోనూ శాంసన్ తొలి మ్యాచ్‌లో 50+ స్కోర్‌తో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.