Home » Senior citizens
ఆపన్నులకు ఇవ్వాల్సిన ‘ఆసరా’.. అనర్హులకూ అందించేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్, పైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం కింద గత ప్రభుత్వం పింఛన్లు అందజేసింది.
వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బెదిరించి.. అయోమయానికి గురిచేసి నిలువునా దోచుకుంటున్నారు. హైదరాబాద్ నాచారంలో నివసించే ట్రాన్స్‌కో రిటైర్డ్ ఉన్నతాధికారి(75) నుంచి ఇలానే ఏకంగా రూ.5 కోట్ల వరకు కాజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఉదయం 6 గంటలకు ......
పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అందుతున్న రూ.3 వేలకు అదనంగా పెంచిన రూ. వెయ్యి.. గత మూడు నెలల బకాయి రూ. 3 వేలు.. మొత్తం రూ.7 వేల సొమ్ము! నిజంగానే ప్రతి లబ్ధిదారుకూ ఇది పండగే.
వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...
భారతదేశం(India)లో నివసిస్తున్నవారు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేకుండా ఏ ప్రభుత్వ సంబంధిత పనిని కూడా పూర్తిచేయలేరు. ఈ రెండు పత్రాలు భారత ప్రభుత్వం(Government of India) నుంచి జారీ అవుతాయి.
రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెదవి విరిచింది. ఖర్చులు తడిసిమోపెడవుతున్నందున
గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.
జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముపైనే సీనియర్ సిటిజన్లు (Senior Citizens) ఆధారపడుతుంటారు. తమ డబ్బుపై అధిక వడ్డీని (interest rate) ఆశిస్తుంటారు. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల్లో (Banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు(Fixed deposits) మొగ్గుచూపించడానికి కారణం కూడా ఇదే.