Home » Shamshabad
శంషాబాద్‌లో మంజుల అనే మహిళ హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. అసలు మంజుల హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఆమె కోడలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించింది. హాస్పిటల్‌కు వెళ్తున్న అని చెప్పి పదవ తేదీ ఉదయం తన అత్త మంజుల బయటికి వెళ్లిందని వెల్లడించింది.
శంషాబాద్‌లో దిశ రేప్ అండ్ మర్డర్ ఎంత సంచలనం రేపిందో తెలియనిది కాదు. అదే తరహాలో నేడు మహిళ దారుణ హత్య సంచలనం రేపింది. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ లేదని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చారు.
ఎయిర్‌పోర్టుల గుండా గోల్డ్ స్మగ్లింగ్ కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా పట్టుబడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహా ఘటన మరొకటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం వెలుగుచూసింది. ఒక బంగారు చీర పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద దీనిని గుర్తించారు. అతని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.
శంషాబాద్ మధురా నగర్లో యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఇంజనీరింగ్ విద్యార్థి చిరంజీవిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. నలుగురు వ్యక్తులు కారులో వచ్చి చిరంజీవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయికృష్ణతో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం, శంషాబాద్ బస్టాండ్ ఏరియాలో పరిశీలించారు. ఈ కేసులో సాయికృష్ణ రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్నారు.
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటకో ట్విస్ట్.. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే బర్నింగ్ టాపిక్ అయ్యింది...
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో (Apsara Murder Case) గంటకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఊహించని విషయాలు, ట్విస్ట్‌లు బయటపెట్టగా.. ఇప్పుడంతా అప్సర మొదటి పెళ్లి (Apsara Marriage) గురించే చర్చ నడుస్తోంది...