Home » Shubman Gill
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(105), శుభ్‌మన్ గిల్(104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు.
అనుకున్నట్టుగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీమిండియా స్కోర్ 9.5 ఓవర్లలో 79/1గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది.
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన వాళ్లు దుమ్ములేపారు. ఇటు జట్టు పరంగా, అటు ఆటగాళ్ల పరంగా మన వాళ్లు అదరగొట్టారు.
టీమిండియాకు సంబంధించి శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీల కంటే మరో ఆటగాడికి అత్యధిక యోయో స్కోర్ వచ్చినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు 21.1 పాయింట్ల స్కోరు వచ్చింది.
ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు.
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. వేదిక ఎక్కడైనా సరే స్టేడియాలకు అభిమానులు పొటెత్తుతారు. టికెట్లు ఆన్లైన్లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతాయి.