Home » Smartphone
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో(Oppo) కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ Oppo A60ని మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ సందర్భంగా ఇది ఎన్ని వేరియంట్లలో వచ్చింది, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
స్మార్ట్ఫోన్ల దిగ్గజం రియల్మీ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్లో విడుదలైంది. రియల్మీ సీ65 పేరిట రూ.9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను నేడు (శుక్రవారం) ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6జీబీ అదనపు వర్చువల్ ర్యామ్, 50ఎంపీ డుయెల్ రియర్ కెమెరా సెటప్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఫీచర్లతో ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ తయారయ్యిందని కంపెనీ తెలిపింది.
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అనేవి ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. కేవలం కాలక్షేపం చేయడం కోసమే కాదండోయ్.. వాటిల్లో మన వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థిక వివరాలూ ఉంటాయి. అందుకే.. మొబైల్ ఫోన్స్‌ని ఎంతో భద్రంగా..
ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ల ద్వారా కేవలం 8 వేల రూపాయలకే లభిస్తుంది. ఆ విరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో(india) నథింగ్ స్మార్ట్‌ఫోన్(Nothing Phone 2a) సేల్స్ మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్(sale)పై ఈరోజు బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999 ఉండగా ఆఫర్ రేటులో రూ.19,999కే ఫ్లిప్‌కార్టు(Flipkart)లో లభించనున్నట్లు ప్రకటించారు.
మీరు ప్రస్తుత పండుగ సీజన్లో 15 వేల రూపాయల్లోపు మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి రెండు కొత్త మోడల్స్ ఇటివల మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో కంపెనీ Samsung Galaxy A35 5G, Samsung Galaxy A55 5G అనే రెండు ఫోన్లను ఇటివల లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం Samsung Galaxy A35 5G మోడల్ ఫోన్‌పై ఉన్న ఆఫర్, ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ లావా నుంచి Lava O2 మోడల్ ఫోన్ దేశీయ మార్కెట్లో ఇటివల లాంచ్ అయ్యింది. ఇది లావా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. అయితే 50 ఎంపీ కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్(smartphone) ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అంతర్భాగంగా మారిపోయింది. అయితే దీనిని అనేక మంది పరిమితికి మించి వాడుతున్నారు. దీని సహాయంతో ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడటం సహా ఆన్లైన్ బిల్లు చెల్లింపు, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, సోషల్ మీడియా సెర్చింగ్ వంటి అనేక రకాల పనుల కోసం ఉపయోగిస్తున్నారు.