Home » Srikakulam
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు - కొలం్ల - శ్రీకాకుళం, విశాఖపట్టణం - కొల్లం - విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు
జిల్లాలోని మందస మండలం గౌడుగురంటి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) అన్నారు.
శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైసీపీ ( YCP ) కు భారీ షాక్ తగిలింది.
టీడీపీ నేత ఎర్రంనాయుడు ప్రజల మనిషి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. 32 మందిని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ ( YCP ) రౌడీ మూకలు మరోసారి బరితెగించారు. కొత్తమ్మతల్లి సాక్షిగా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు దిగారు. కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ( Kotobommali Kothammathalli ) ఆలయ ఈఓ రాధాకృష్ణపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును చంపితే తమకేం వస్తుందని.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు.