Home » SriLanka Cricketers
టీ20 ప్రపంచ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్‌లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మహిళల ఆసియా కప్ 2024(Womens Asia Cup 2024) ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోకి నాలుగు జట్లు వచ్చి చేరగా, రేపు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. కానీ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు ఈనెలాఖరున శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ముందుగా పల్లెకెలెలో 26, 27, 29న టీ20 సిరీస్.. ఆ తర్వాత కొలంబో వేదికగా ఆగస్టు 1, 4, 7న ఇరు జట్ల మధ్య మూడు
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆటగాడు(Sri Lankan batsman) కమిందు మెండిస్(Kamindu Mendis) సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఈ ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సెంచరీలు నమోదు చేశాడు.
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియామళి ఉల్లంఘన కింద హసరంగపై ఐసీసీ రెండు టెస్ట్‌ల నిషేధం విధించింది. తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న గంటల వ్యవధిలోనే హసరంగపై వేటు పడడం గమనార్హం.
Upul Tharanga: శ్రీలంక క్రికెట్ జట్టు నూతన సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను నియమించినట్లు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో ప్రకటించారు. అంతేకాకుండా ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీని కూడా ఆయన వెల్లడించారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా ఉన్నారు.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నాలుగో సెమీస్ బెర్త్ దాదాపు న్యూజిలాండ్ కైవసం చేసుకున్నట్లే భావించాలి. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.
Mathews Brother Warns to Shakib: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్‌కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబడుతున్నారు.