Home » SS Rajamouli
బాలీవుడ్ క్వీన్, ఫైర్‌బ్రాంబ్ కంగనా రనౌత్ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తీరుపై ఆమె కామెంట్ చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ దర్శకధీరుడు రాజమౌళికి సపోర్ట్‌గా వరుస ట్వీట్స్ చేశారు. రాజమౌళిని టార్గెట్ చేసుకోవద్దని రైట్ వింగ్ హితవు పలికిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల పట్ల రాజమౌళిని టార్గెట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైట్ వింగ్‌కు కంగనా వార్నింగ్ ఇచ్చింది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌లకు దర్శకత్వం వహించిన వ్యక్తి యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.
దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). స్వాత్రంత్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
బాహుబలి’ ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS. Rajamouli). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
‘ఆర్ఆర్ఆర్’’ సినిమాకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే రామ్‌చరణ్ (Ram charan)– ఎన్టీఆర్ (Ntr)గుర్తొస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో చేసిన సపాత్రలు అందుకు నిదర్శనం. అంతకుముందే చరణ్ – తారక్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే!
సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ (Oscar Academy) వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ (Live Music) లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపారని ఒక టాక్ నడుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సినిమా క్రియేట్ చేస్తున్న సంచనాల గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నిరోజుల క్రితం ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) అందుకున్న విషయం తెలిసిందే.