Home » Stunts
రైలు బోగీల్లో ఇటీవల చిత్రవిచిత్రమైన సాహసాలు చేయడం సర్వసాధారణమైపోయింది. యువతులు కూడా యువకులను మించి డాన్సులు చేస్తూ, ప్రాంక్ వీడియోలు చేస్తూ.. ప్రయాణికులకు షాక్ ఇస్తుంటారు. కొందరు సందేశాత్మక వీడియోలు చేస్తుంటే.. మరికొందరు..
దివ్యాంగుల్లో చాలా మంది తమలోని టాలెంట్‌కి పదును పెట్టి పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. మరికొందరు మీ కంటే మేమేం తక్కువ కాదంటూ.. అన్ని రంగాల్లోనూ పోటీపడి మరీ దూసుకెళ్తుంటారు. అయితే ఇంకొందరు దివ్యాంగులు మాత్రం...
రిస్క్ చేయడమంటే ఇప్పటి కుర్రాళ్ళకు ఎక్కడలేని సరదా. నడిరోడ్డు మీద ఓ కుర్రాడు స్టంట్ చేస్తుంటే అందరూ షాకయ్యారు కానీ చివరికి జరిగింది ఇదీ..
పది మందిలో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలనే ఉద్దేశంతో కొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా... ఇలాంటి వారంతా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ పైత్యాన్నంతా ఫొటోలు, వీడియోల రూపంలో చూపిస్తుంటారు. ఈ క్రమంలో...
ప్రస్తుతం దసరా శనరన్నవరాత్రుల సందర్భంగా సంబరాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అక్కడి సాంప్రాదాయాలను అనుసరించి వేడుకులు ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తమలోని టాలెంట్‌ను సైతం బయటపెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ...
వాహనాలపై చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా పక్క వారినీ ఇబ్బంది పెట్టడం ఇటీవల సర్వసాధారణమైంది. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఒకే బైకుపై...
తమిళనాడు ఫేమస్ యూట్యూబర్(Youtuber) టీటీఎఫ్ వాసన్(TTF Vasan)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బైక్‌పై ప్రమాదకర రీతిలో చేసిన స్టంట్లను కోర్టు తీవ్రంగా తప్పుబడుతూ.. వాసన్ డ్రైవింగ్ లైసెన్స్(Driving License)ని 10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. అన్న సామెత చందంగా తయారైంది ప్రస్తుతం చాలా మంది యువత నిర్వాకం. కొందరు యువకులు తింగరిచేష్టలు చేస్తూ చివరికి తాము ఇబ్బంది పడడమే కాకుండా పక్కవారికీ ఇబ్బంది కలిగిస్తుంటారు. దీనికితోడు ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో..
కూటి కోసం కోటి విద్యలన్నట్లుగా.. కొందరు తమ కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లూ నిద్రాహారాలు మాని కష్టపడుతుంటారు. ఇంకొందరు, ప్రమాదమని తెలిసినా తమ శక్తికి మించిన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో మరికొందరు భారీ బరువులను సైతం అవలీలగా..
అంతా చేయలేని పనులను కొంతమంది మాత్రం చాలా ఈజీగా చేసేస్తుంటారు. ఇంకొందరు వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం...