Home » Sullurpeta
నెల రోజుల క్రితం పెళ్లిపీటకెక్కాల్సి రోజున కూతురు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలింది. అప్పటి నుంచి కుమార్తె జ్ఞాపకాలను మరిచిపోలేక మనోవేదనకు గురైన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న హృదయ విదారకర ఘటన శుక్రవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది.
చుట్టూ చీకటి. నిద్రమత్తులో ప్రయాణికులు. ఒక్క కుదుపుతో బోల్తాపడిన బస్సు. ఏమైందో.. ఏం జరిగిందో తెలియక ఒకటే అరుపులు. ఇదీ సూళ్లూరుపేట(Sullurupeta)లోని మన్నారుపోలూరు క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక పరిస్థితి.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో అరుదైన మైలురాయికి సిద్ధమవుతోంది.
‘ఇస్రో’ రాకెట్ ప్రయోగం... యావత్ భారతావని టీవీలో క్రికెట్మ్యాచ్ ఫైనల్లాగే ఉత్కంఠభరితంగా చూస్తుంది. ‘షార్’లో కౌంట్డౌన్ మొదలైనప్పటి నుంచి రాకెట్ కక్ష్యలోకి ప్రవేశించేదాకా... మాన్యుల నుంచి సామాన్యుల దాకా ఊపిరిబిగబట్టి చూడటం అలవాటుగా మారింది.
అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం రాత్రి ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లిన పీఎ్సఎల్వీ-సీ60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్సఎల్వీ-సీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ నెలాఖరులో మరో పీఎ్సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
తుఫాను, వానలతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఒకవైపు రొయ్యల వేటలో మత్స్యకారుల పడవలు తిరుగుతూ ఉంటే..
శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి 30న ప్రయోగించనున్న పీఎ్సఎల్వీ-సీ60 రాకెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్థానిక మూర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి బయల్దేరే మెమొ రైళ్లలో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-సూళ్లూరుపేట(Moore Market Complex-Sullurpet) మెమొ తెల్లవారుజామున 5.15 గంటలకు బదులు 5.40 గంటలకు బయల్దేరుతుంది.