• Home » Sunday

Sunday

Hotel: పైన రోడ్డు... కింద హోటల్‌...

Hotel: పైన రోడ్డు... కింద హోటల్‌...

వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే రహదారి అది. రోడ్డు మధ్యలో ఒక చోట డివైడర్‌ దగ్గర చూస్తే ఇనుప రెయిలింగ్స్‌ కనిపిస్తాయి. కాస్త దగ్గరగా వెళితే... భూగర్భంలోకి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి. లోపలకు దిగి చూస్తే సకల సదుపాయాలతో ఉన్న హోటల్‌ స్వాగతం పలుకుతుంది.

Line dancing: లవ్లీ ‘లైన్ డ్యాన్స్’...ఆహ్లాదకరమైన వాతావరణంలో..

Line dancing: లవ్లీ ‘లైన్ డ్యాన్స్’...ఆహ్లాదకరమైన వాతావరణంలో..

ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతానికి అనుగుణంగా నలుగురితో కలిసి కాలు కదిపితే... మనసుతో పాటు శరీరం కూడా గాల్లో తేలుతున్న అనుభూతి కలుగు తుంది. ఒక లయబద్ధంగా చేసే ‘లైన్‌ డ్యాన్స్‌’ మెదడులోని హిప్పోకాంపస్‌ను చురుగ్గా మారుస్తుంది. ఇది ఒక ఫిజికల్‌ యాక్టివిటీ.

Success Formula: మూడు సూత్రాలు... సక్సెస్‌ మంత్ర

Success Formula: మూడు సూత్రాలు... సక్సెస్‌ మంత్ర

‘హూ-రెన్‌-సో’ అనేది జపనీస్‌ వర్క్‌ కల్చర్‌లో ప్రాచుర్యం పొందిన సమాచార సిద్ధాంతం. ఈ ఫార్ములా ఆయా టీమ్‌ల మధ్య నమ్మకం, స్పష్టత, సహకారం పెంచుతూ మేనేజ్‌మెంట్‌, ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గిస్తోంది. ఒకరకంగా ఇది మోడ్రన్‌ ఆఫీస్‌కి న్యూ ఏజ్‌ కమ్యూనికేషన్‌ మంత్ర.

Devotional: చరిత్రాత్మక ‘స్కంధ’ పుష్కరిణి...

Devotional: చరిత్రాత్మక ‘స్కంధ’ పుష్కరిణి...

చోళ రాజులు వారసులుగా కార్వేటినగర సంస్థానాదీశులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సుమారు 300 ఏళ్ల క్రితం వారు తవ్వించిన అతి పెద్ద పుష్కరిణి ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండటం విశేషం.

Cold water bottles: కనుచూపు మేర ఇసుక తిన్నెలు.. ఎడారిలో గొంతు తడారిపోతే..

Cold water bottles: కనుచూపు మేర ఇసుక తిన్నెలు.. ఎడారిలో గొంతు తడారిపోతే..

నమీబియాలోని ‘నమీబి’ ఎడారిలో ‘పింక్‌ ఫ్రిజ్‌’ అనేది ఓ టూరిస్టు ప్లేస్‌. దానిని ఎడారి యాత్రికుల కోసం అక్కడి ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. క్రమం తప్పకుండా అందులో నీళ్ల బాటిళ్లు, ఐస్‌ టీ, కాఫీ బాటిళ్లు పెడుతుంటారు. ఆ దారిలో వెళ్లే వాళ్లంతా వాటిని తాగొచ్చు ఉచితంగా. పైగా అక్కడ రెండు గులాబీ కుర్చీలు, టేబులూ వేసి ఉంటాయి.

Rice paper: ‘రైస్‌ పేపర్‌’ను చుట్టేస్తున్నారు!

Rice paper: ‘రైస్‌ పేపర్‌’ను చుట్టేస్తున్నారు!

మునుపెన్నడూ లేనంతగా ప్రజల్లో నేడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఏం తిన్నా ఆరోగ్యకరంగానే ఉందా? అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అంతేనా... నగరాల్లో అయితే తక్కువ క్యాలరీలు, జీరో ఫ్యాట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.

Hero Ram Pothineni: అందుకే ఆయనంటే గౌరవం.. ఇప్పటికీ స్టూడెంట్‌ననే చెప్తా..

Hero Ram Pothineni: అందుకే ఆయనంటే గౌరవం.. ఇప్పటికీ స్టూడెంట్‌ననే చెప్తా..

నేను స్కూల్‌డేస్‌లో సిగ్గరిని. ఆ రోజుల్లోనే బోలెడు ప్రపోజల్స్‌ వచ్చాయి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అన్నింట్లో చురుగ్గా పాల్గొనేవాడ్ని. స్కిట్స్‌ డైరెక్ట్‌ చేసేవాడిని, డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేసేవాడిని. స్కూల్‌ అయిపోయాక హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. పొద్దున్న లేవగానే కుంగ్‌ ఫూ క్లాసులకి పరుగెట్టేవాడ్ని.

Devotional: ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుంది..

Devotional: ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుంది..

ఆ రాశి వారికి ఈ వారం రావాల్సిన ధనం అందుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా.. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారని, మొత్తానికి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

Car parking: అక్కడ.. 800 కార్లు పార్క్‌ చేయొచ్చు...

Car parking: అక్కడ.. 800 కార్లు పార్క్‌ చేయొచ్చు...

కారు తీసుకుని బయటకు వెళితే పార్కింగ్‌ సమస్య వేధిస్తుంది. కారులో వెళ్లామనే ఆనందం కన్నా... ఎక్కడ పార్కు చేయాలనే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నగరాల్లో మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు.

Degree certificates: బాబోయ్‌... ఎన్ని డిగ్రీలో...

Degree certificates: బాబోయ్‌... ఎన్ని డిగ్రీలో...

గమ్మత్తేమిటంటే... ఈ 60 ఏళ్ల మాస్టర్‌గారు 1981లో బొటాబొటి మార్కులతో తొలిసారి డిగ్రీ పాసయ్యారు. ఆ మార్కులు చూసి అతడి తల్లి చాలా బాధపడిందట. దాంతో ‘టాప్‌ మార్కులు తెచ్చుకుంటాన’ని ఆమెకు వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఇష్టంతో చదవడం మొదలెట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి