Home » Sunny leone
ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఇల్లీయూజన్ పబ్‌లో ఆమె డీజే ప్లే చేస్తూ లైవ్ ఫర్మార్మెన్స్ ఇవ్వాల్సి ఉండగా అందుకు పోలీసులు నిరాకరించారు.
సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. కిరాయి హత్యలు చేసే ముఠా కథాంశంతో తెరకెక్కించారు.
ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ యువతికి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఎగ్జామ్ హాల్ టికెట్‌పై (Hall ticket) తన ఫొటోకు బదులు బాలీవుడ్ నటి, మాజీ పోర్న్‌స్టార్ సన్నిలియోన్ (Sunny Leone) ఫొటో ముద్రించి ఉండడాన్ని చూసి యువతి కంగుతిన్నది.