Home » T20 Cricket
విశాఖలో జరిగిన టీ20లో మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది.
Legends League: లెజెండ్స్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలనాటి క్రికెటర్లతో ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్ పోటాపోటీగా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
విశాఖ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తొలి 20 మ్యాచ్ జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. భారత క్రికెటర్లను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు
విశాఖపట్నంలో T20 మ్యాచ్ ( T20 Match ) కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపినాథ్‌రెడ్డి ( Gopinath Reddy ) వ్యాఖ్యానించారు.
క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్‌లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనున్నది. వచ్చే నెల 23వ తేదీన ఇండియా- ఆస్ట్రేలియాల ( India- Australia Match ) మధ్య జరగనున్న మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
మహిళల టీ20 క్రికెట్‌లో కలలో కూడా ఊహించనది జరిగింది. టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా మహిళల జట్టు ఏకంగా 427 పరుగులు బాదేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి కావడం గమనార్హం.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అతడు తన పేరును లిఖించుకున్నాడు.
ట్రాన్స్జెండర్ల కోసం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో కెనడా అంతర్జాతీయ టీ20 జట్టులో ట్రాన్స్‌జెండర్ చోటు దక్కించుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా మెక్గాహే రికార్డు సృష్టించబోతోంది.
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు రెడ్ కార్డ్ రూల్‌ను తొలిసారి అమలు చేశారు. ఈ రూల్ ప్రకారం వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ పెవిలియన్ బాట పట్టాడు.
ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఫలితమేంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్‌ను సైతం టీమిండియా తమ ఖాతాలో వేసుకుంటే క్లీన్‌స్వీ్‌ప ఖాయమే. బుధవారం జరిగే మూడో టీ20లో బుమ్రా సేన అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.