Home » Tablet
హైదరాబాద్ మహానగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సిగరెట్ పీకలు, బొద్దింకులు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమైనాయి.
పారాసిటమాల్, కాల్షియం, విటమిన్ సీ, డీ3, యాంటీ బయాటిక్, మధుమేహం, రక్తపోటు (బీపీ) టాబ్లెట్లు సహా 53 రకాల ఔషధాలు నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి.
‘కాలం చెల్లిన సెలైన్‌తో రోగికి చికిత్స’ అనే శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లిన మందులు నిల్వ ఉంటున్నాయి. వైద్య సిబ్బంది అలాంటి ఔషధాలను సకాలంలో గుర్తించి వెనక్కి పంపడం లేదు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సర్కారీ దవాఖానాల్లో అత్యవసర, ప్రాణాపాయ మందులు సరిపడా లేని పరిస్థితి ఉంటే.. అన్ని ఆస్పత్రుల్లో వినియోగించని ఓ ఔషధాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే (ఆగస్టు 3వ తేదీ నుంచే) అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా..